జూన్ 23, 24 & 25 — 2026 · శ్రీ క్షేత్ర శ్రీకామ్యపురంJune 23, 24 & 25 — 2026 · Sri Kshetra Srikamyapuram23, 24 व 25 जून — 2026 · श्री क्षेत्र श्रीकाम्यपुरम
ప్రియ దివ్యాత్మ స్వరూపులారా!!Dear divine souls!प्रिय दिव्यात्म स्वरूपो!
మన కామయ్యపాలెం గ్రామంలోని శ్రీ దత్త సాయి ఆశ్రమం 24వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని 2026 జూన్ 23, 24 మరియు 25 తేదీలలో త్రయాహ్నిక మహోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడును. మన గ్రూప్ సభ్యులు, గురుబంధువులు కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన. On the auspicious occasion of the 24th Annual Mahotsavam of Sri Datta Sai Ashram in our Kamayyapalem village, three days of grand celebrations will be held on 23, 24 and 25 June 2026. We pray that all our group members, guru-bandhus and their families will come, take part in the programmes, and become recipients of Swami's grace. हमारे कामय्यापालेम गाँव स्थित श्री दत्त साईं आश्रम के 24वें वार्षिकोत्सव के शुभ अवसर पर 23, 24 व 25 जून 2026 को तीन दिवसीय भव्य महोत्सव होगा। हमारी प्रार्थना है कि सभी समूह सदस्य, गुरुबंधु व उनके परिवार पधारकर कार्यक्रमों में सम्मिलित हों और स्वामी की कृपा के पात्र बनें।
శ్రీ దత్తాత్రేయ మహాసిద్ధ యంత్ర సహిత నవ గురుపాదుకా పీఠానికి విశేష అభిషేకం, అలంకరణ మరియు మహా హారతి.Special abhishekam, alankarana and Maha Harati to the Sri Dattatreya Maha Siddha Yantra Nava Guru Paaduka Peetham.श्री दत्तात्रेय महासिद्ध यंत्र सहित नव गुरु पादुका पीठम का विशेष अभिषेक, अलंकरण व महा आरती।
శతాధిక వయస్కులు, తపోనిష్ఠులైన శ్రీశ్రీశ్రీ సదానందగిరి స్వామి వారి దివ్య కరకమలముల మీదుగా రజతోత్సవ వేడుకల ప్రారంభం మరియు ఆశ్రమ నూతన లోగో ఆవిష్కరణ.Inauguration of the Rajatotsavam (Silver Jubilee) celebrations and unveiling of the ashram's new logo by the divine hands of the centenarian tapasvi Sri Sri Sri Sadanandagiri Swami.शताधिक आयु के तपोनिष्ठ श्री श्री श्री सदानंदगिरि स्वामी के दिव्य करकमलों द्वारा रजतोत्सव समारोह का शुभारंभ व आश्रम के नवीन लोगो का अनावरण।
స్వామి వారితో ప్రత్యేక సత్సంగం మరియు ఆశీర్వచనం.A special satsang with Swami, and his blessings.स्वामी के साथ विशेष सत्संग व आशीर्वचन।
బ్రహ్మశ్రీ నాకల ప్రభాకర శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ దత్త మహారాజు గారిచే మహా పీఠానికి విశేష పూజ మరియు ఆశీ ప్రసంగం.Special puja to the Maha Peetham by Sri Datta Maharaju under the guidance of Brahmasri Nakala Prabhakara Sarma, followed by a blessing discourse.ब्रह्मश्री नकल प्रभाकर शर्मा के मार्गदर्शन में श्री दत्त महाराज द्वारा महा पीठम की विशेष पूजा व आशीर्वचन प्रवचन।
మన క్షేత్రమునకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ఆవిష్కరణ.Unveiling of the official website of our kshetram.हमारे क्षेत्र की आधिकारिक वेबसाइट का अनावरण।

ఇట్లు, శ్రీశ్రీశ్రీ అనఘానంద భారతి స్వామి — వ్యవస్థాపకులు, శ్రీ దత్త సాయి ఆశ్రమం, శ్రీ క్షేత్ర శ్రీకామ్యపురం With blessings, Sri Sri Sri Anaghananda Bharati Swami — Founder, Sri Datta Sai Ashram, Sri Kshetra Srikamyapuram सादर, श्री श्री श्री अनघानंद भारती स्वामी — संस्थापक, श्री दत्त साईं आश्रम, श्री क्षेत्र श्रीकाम्यपुरम
📞 8500409826📞 9705568314
🌿 అందరూ ఆహ్వానితులే — దర్శించండి · సేవించండి · తరించండి 🌿 🌿 All are welcome — Behold · Serve · Be Blessed 🌿 🌿 सभी का स्वागत — दर्शन करें · सेवा करें · कृतार्थ हों 🌿