సేవలు & ఉత్సవాలుSevas & Festivalsसेवाएँ व उत्सव

నిత్య · వార · పక్ష · మాస · సంవత్సర ఉత్సవాలుDaily · Weekly · Fortnightly · Monthly · Annual observancesनित्य · साप्ताहिक · पाक्षिक · मासिक · वार्षिक उत्सव

నిత్య సేవలు — ప్రతిరోజుDaily Sevas — Every Dayनित्य सेवाएँ — प्रतिदिन
5:00 AM

సుప్రభాత సేవ అనంతరం గురు స్థానంలో మరకత లింగానికి, పంచవటిలో నర్మదా బాణలింగానికి, ప్రధాన పీఠంలో స్వర్ణ లింగానికి అభిషేకం & లఘు పూజ.After Suprabhata Seva — abhishekam & brief puja to the Marakata Linga at the Guru Sthanam, the Narmada Banalingam at Panchavati, and the golden Linga at the main peetham.सुप्रभात सेवा के पश्चात — गुरु स्थानम में मरकत लिंग, पंचवटी में नर्मदा बाणलिंग व प्रधान पीठम में स्वर्ण लिंग का अभिषेक व लघु पूजा।

12:00 PM

ఆలయాలలో మహా నైవేద్యం, హారతి.Maha Naivedyam and Harati in the shrines.मंदिरों में महा नैवेद्यम व आरती।

6:15 PM

ప్రదోష హారతి.Pradosha Harati.प्रदोष आरती।

7:30–8:30 PM

సత్సంగం అనంతరం పవళింపు సేవ.Satsang, followed by Pavalimpu Seva (putting the Lord to rest).सत्संग के पश्चात पवलिंपु सेवा।

వార ఉత్సవాలుWeekly Observancesसाप्ताहिक उत्सव
ప్రతి గురువారంEvery Thursdayप्रत्येक गुरुवार

రాత్రి — పల్లకి ఉత్సవం.Night — Pallaki Utsavam (palanquin procession).रात्रि — पालकी उत्सव।

ప్రతి ఆదివారంEvery Sundayप्रत्येक रविवार

పగలు — దత్త దర్బార్ (అన్నప్రసాద వితరణతో).Daytime — Datta Darbar (with anna-prasadam distribution).दिवस — दत्त दरबार (अन्नप्रसाद वितरण सहित)।

పక్ష & మాస ఉత్సవాలుFortnightly & Monthlyपाक्षिक व मासिक उत्सव
మాస శివరాత్రిMasa Shivaratriमास शिवरात्रि

ప్రదోష వేళలో శ్రీ దత్తాత్రేయ మహాసిద్ధ యంత్రానికి విశేష అభిషేకం.Special abhishekam to the Sri Dattatreya Maha Siddha Yantra at Pradosha time.प्रदोष काल में श्री दत्तात्रेय महासिद्ध यंत्र का विशेष अभिषेक।

ప్రతి పౌర్ణమిEvery Pournamiप्रत्येक पूर्णिमा

ప్రదోష వేళలో శ్రీ దత్తాత్రేయ హోమం.Sri Dattatreya Homam at Pradosha time.प्रदोष काल में श्री दत्तात्रेय होम।

కార్తీకమాసంKartika Monthकार्तिक मास

సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు; సంగమ యాత్ర.Collective Sri Satyanarayana Swami Vratams; the Sangama Yatra.सामूहिक श्री सत्यनारायण स्वामी व्रत; संगम यात्रा।

సంవత్సర ఉత్సవాలుAnnual Festivalsवार्षिक उत्सव
జూన్ (జ్యేష్ఠ శుద్ధ దశమి)June (Jyeshtha Dashami)जून (ज्येष्ठ दशमी)

వార్షికోత్సవం — ఆశ్రమ ఆవిర్భావ దినోత్సవం.Varshikotsavam — the Ashram's Foundation Day.वार्षिकोत्सव — आश्रम स्थापना दिवस।

ఆషాఢంAshadhaआषाढ़

గురు పౌర్ణమి.Guru Pournami.गुरु पूर्णिमा।

శరన్నవరాత్రులుSharan-navaratriशरद नवरात्रि

విశేషంగా నిర్వహించబడతాయి.Observed with special grandeur.विशेष रूप से मनाई जाती हैं।

మార్గశిరంMargashiraमार्गशीर्ष

దత్త నవరాత్రులు విశేషంగా; చివరి రోజు అనఘాష్టమి నాడు రథోత్సవం.Datta Navaratri with special grandeur; Rathotsavam on the final day, Anaghashtami.दत्त नवरात्रि विशेष रूप से; अंतिम दिन अनघाष्टमी को रथोत्सव।

ఇతర పండుగలుAll other festivalsअन्य सभी पर्व

సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడతాయి.Celebrated in keeping with tradition.परंपरानुसार मनाए जाते हैं।

ముఖ్య గమనికPlease noteविशेष सूचना
1. పైన తెలిపిన కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనాలనుకుంటే ముందుగా ఆశ్రమాన్ని సంప్రదించి పేరు నమోదు చేయించుకోవాలి. 2. దూర ప్రాంతాల నుండి ప్రత్యక్షంగా పాల్గొనలేనివారు తమ గోత్రనామాలతో కూడా ఈ సేవలు చేయించుకోవచ్చు. 1. To take part in person in any of the above, please contact the ashram in advance and register your name. 2. Those unable to attend in person from afar may have these sevas performed in their gotra and name. 1. उपरोक्त किसी भी कार्यक्रम में स्वयं सम्मिलित होने हेतु पूर्व में आश्रम से संपर्क कर नाम पंजीकृत कराएँ। 2. दूर से प्रत्यक्ष न आ सकने वाले अपने गोत्र-नाम सहित भी ये सेवाएँ करवा सकते हैं।

📞 9705568314📞 8500409826

సేవలో పాల్గొనండిParticipate in a Sevaसेवा में सम्मिलित हों

పేరు నమోదు చేయించుకోండిRegister / Contactपंजीकरण / संपर्क