గురుదేవులుOur Guruगुरुदेव

శ్రీశ్రీశ్రీ అనఘానంద స్వామిSri Sri Sri Anaghananda Swamiश्री श्री श्री अनघानंद स्वामी

Sri Sri Sri Anaghananda Swami
వ్యవస్థాపకులుFounderसंस्थापक

శ్రీశ్రీశ్రీ అనఘానంద స్వామిSri Sri Sri Anaghananda Swamiश्री श्री श्री अनघानंद स्वामी

శ్రీ దత్త సాయి ఆశ్రమం · శ్రీ క్షేత్ర శ్రీకామ్యపురంSri Datta Sai Ashram · Sri Kshetra Srikamyapuramश्री दत्त साईं आश्रम · श्री क्षेत्र श्रीकाम्यपुरम

జీవిత రేఖLife Sketchजीवन रेखा

గురుదేవుల జీవన ప్రస్థానంThe Guru's Journeyगुरुदेव की जीवन यात्रा

శ్రీశ్రీశ్రీ అనఘానంద స్వామి శ్రీ క్షేత్ర శ్రీకామ్యపురంలోని శ్రీ దత్త సాయి ఆశ్రమ వ్యవస్థాపకులు. పూర్వాశ్రమంలో శ్రీ జయవరపు ధనంజయగా, శ్రీమతి జయవరపు అనసూయ మరియు శ్రీ జయవరపు చక్రధరరావు దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితులై, పూజ్యశ్రీ భరద్వాజ మాస్టారు గారి రచనల నుండి స్ఫూర్తి పొందారు. Sri Sri Sri Anaghananda Swami is the founder of Sri Datta Sai Ashram at Sri Kshetra Srikamyapuram. Born as Sri Jayavarapu Dhananjaya to Smt. Jayavarapu Anasuya and Sri Jayavarapu Chakradhararao, he was drawn to the spiritual path from his youth, inspired by the writings of Pujya Sri Bharadwaja Master. श्री श्री श्री अनघानंद स्वामी श्री क्षेत्र श्रीकाम्यपुरम स्थित श्री दत्त साईं आश्रम के संस्थापक हैं। पूर्वाश्रम में श्री जयवरपु धनंजय के रूप में, श्रीमती जयवरपु अनसूया व श्री जयवरपु चक्रधरराव के यहाँ जन्मे। बाल्यकाल से ही आध्यात्मिक मार्ग की ओर आकर्षित होकर उन्होंने पूज्य श्री भारद्वाज मास्टर की रचनाओं से प्रेरणा पाई।

ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దశలోనే 1997లో శ్రీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చారు; ఆ తర్వాతి స్వప్నంలో తన ద్వారా ఒక మందిర నిర్మాణం జరుగుతున్నట్లు దర్శనమైంది. ఆ విద్యార్థి దశలోనే అవధూత శ్రీ గోపాల్ బాబాను కూడా దర్శించి సేవించారు. 2002 జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఆ స్వప్నం యథార్థమై, ఒక సాధారణ పర్ణశాలలో నిత్య సత్సంగం, పూజ, హారతులు ప్రారంభమయ్యాయి. While still an Intermediate student, he beheld Sri Sai Baba in a dream in 1997; a later vision revealed a temple that would arise by his own hands. In those student years he also served the Avadhuta Sri Gopal Baba. On Jyeshtha Shuddha Dashami in 2002, that vision became reality — daily satsang, puja and harati began in a humble parnasala (thatched hut). इंटरमीडिएट के विद्यार्थी रहते हुए ही 1997 में उन्हें श्री साईं बाबा के स्वप्न दर्शन हुए; एक और स्वप्न में उन्हीं के हाथों मंदिर निर्माण का दर्शन हुआ। उन्हीं विद्यार्थी वर्षों में उन्होंने अवधूत श्री गोपाल बाबा की सेवा भी की। 2002 की ज्येष्ठ शुद्ध दशमी को वह स्वप्न साकार हुआ — एक साधारण पर्णशाला में नित्य सत्संग, पूजा व आरती आरंभ हुई।

దాదాపు పాతిక సంవత్సరాల నిస్వార్థ సేవ ఫలితంగా, ఆ చిన్న పర్ణశాల నేడు శ్రీ దత్తాత్రేయ మహాసిద్ధ యంత్ర సహిత నవ గురుపాదుకా పీఠంగా ఎదిగింది. నేటికీ స్వామివారు నాలుగు వేళల ఆరతులు, సత్సంగం, కార్తీక మాస సంగమ యాత్ర నిర్వహిస్తూ, ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులతో కలిసి లెండివనంలో వన ప్రదక్షిణ చేస్తూ, వచ్చిన వారందరినీ జ్ఞాన భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. Through nearly twenty-five years of selfless service, that small parnasala grew into the Sri Dattatreya Maha Siddha Yantra Nava Guru Paaduka Peetham. To this day Swami leads the four daily aratis and satsang and the Kartika-month sangama yatra, walks the Lendivanam grove with devotees each morning and evening, and guides all who come along the path of jnana and devotion. लगभग पच्चीस वर्षों की निःस्वार्थ सेवा के फलस्वरूप वह छोटी पर्णशाला आज श्री दत्तात्रेय महासिद्ध यंत्र सहित नव गुरु पादुका पीठम बन गई। आज भी स्वामी चारों समय की आरती व सत्संग तथा कार्तिक मास की संगम यात्रा संचालित करते हैं, प्रतिदिन प्रातः-सायं भक्तों के संग लेंडीवनम में वन प्रदक्षिणा करते हैं, और आने वाले सभी को ज्ञान व भक्ति के मार्ग पर ले चलते हैं।

గురుదేవుల ప్రబోధంSwami's teachingगुरुदेव का उपदेश
"దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి అసంపూర్ణం." "Devotion to God without love for the motherland, and love for the motherland without devotion to God — both are incomplete." "राष्ट्रभक्ति बिना ईश्वरभक्ति और ईश्वरभक्ति बिना राष्ट्रभक्ति — दोनों अधूरे हैं।"
చిత్రమాలికIn Picturesचित्रावली

గురుదేవుల చిత్రాలుThe Guru in Picturesगुरुदेव की झलकियाँ

గురు కృపకు పాత్రులు కండిReceive the Guru's Graceगुरु कृपा के पात्र बनें

దర్శనీయ స్థలాలుDarshan Placesदर्शनीय स्थल చేరుకునే మార్గంPlan Your Visitपहुँचने का मार्ग