ఈ క్షేత్ర చరిత్ర, స్వామివారి ఆధ్యాత్మిక ప్రస్థానంతో పెనవేసుకొని ఉంది.The story of this kshetram is woven together with Swami's own spiritual journey.इस क्षेत्र की कथा स्वामी की आध्यात्मिक यात्रा से जुड़ी हुई है।
శ్రీ అనఘానంద స్వామి విద్యార్థి దశలో, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక రాత్రి శ్రీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చారు. పది-పదిహేను రోజుల తర్వాత మరో స్వప్నంలో, విశాలమైన ప్రాంగణంలో తన ద్వారా మందిర నిర్మాణం, ప్రతిష్ఠ, పూజ, అలంకరణ జరుగుతున్నట్లు దర్శనమైంది. 1997లో వచ్చిన ఈ స్వప్నం, ఐదు సంవత్సరాల తర్వాత 2002 నాటికి యథార్థమైంది. As a young Intermediate student, Sri Anaghananda Swami beheld Sri Sai Baba in a dream one night. Ten to fifteen days later, a second dream showed him a vast courtyard where, by his own hands, a temple was being built, consecrated, worshipped and adorned. That vision of 1997 became reality five years later, in 2002. इंटरमीडिएट के विद्यार्थी रहते हुए श्री अनघानंद स्वामी को एक रात्रि श्री साईं बाबा के स्वप्न दर्शन हुए। दस-पंद्रह दिनों बाद एक और स्वप्न में उन्होंने एक विशाल प्रांगण देखा, जहाँ उन्हीं के द्वारा मंदिर निर्माण, प्रतिष्ठा, पूजा व अलंकरण हो रहा था। 1997 का यह स्वप्न पाँच वर्ष बाद 2002 में साकार हुआ।
విద్యార్థి దశలో స్వామివారికి సాయిబాబా దర్శనం; భవిష్యత్ మందిర నిర్మాణం స్వప్నంలో వెల్లడి.As a student, Swami beholds Sai Baba in a dream foretelling the temple he would build.विद्यार्थी अवस्था में स्वामी को साईं बाबा के दर्शन; भावी मंदिर निर्माण का स्वप्न।
జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పర్ణశాలలో నిత్య సత్సంగాలు, పూజలు, హారతులు ప్రారంభం.On Jyeshtha Shuddha Dashami, daily satsangs, pujas and haratis begin in a simple parnasala (thatched hut).ज्येष्ठ शुद्ध दशमी को एक पर्णशाला में नित्य सत्संग, पूजा व आरती आरंभ।
గురు పౌర్ణమి నాడు పెద్ద మందిరం నిర్మించి, సాయినాథుని మూర్తిని నూతన మందిరంలో పునఃప్రతిష్ఠ.On Guru Pournami the large temple is built and the Sainath murti is reinstalled within it.गुरु पूर्णिमा को विशाल मंदिर का निर्माण; साईंनाथ की मूर्ति की पुनः प्रतिष्ठा।
ఆ తర్వాత గోశాల, అన్నపూర్ణాలయం మొదలైన సేవా విభాగాలు ఏర్పడ్డాయి.The goshala (cow shelter) and annapurnalayam (free-meal hall) and other seva facilities take shape.तत्पश्चात गोशाला, अन्नपूर्णालयम व अन्य सेवा विभाग स्थापित।
మొదట పర్ణశాల ఉన్న ప్రదేశంలో దక్షిణాముఖంగా దత్త మందిరం ఆవిర్భవించింది.On the original parnasala site, the south-facing Datta temple emerges.मूल पर्णशाला स्थल पर दक्षिणाभिमुख दत्त मंदिर की स्थापना।
విజయదశమి నాటికి శ్రీ దత్తాత్రేయ మహాసిద్ధ యంత్ర సహిత నవ గురుపాదుకా పీఠంగా రూపుదిద్దుకొని మహాశక్తివంతమైన దత్త క్షేత్రంగా విరాజిల్లుతోంది.By Vijayadashami, the kshetram takes form as the Sri Dattatreya Maha Siddha Yantra Nava Guru Paaduka Peetham — a powerful Datta kshetram.विजयदशमी तक यह श्री दत्तात्रेय महासिद्ध यंत्र सहित नव गुरु पादुका पीठम के रूप में स्थापित — एक महाशक्तिशाली दत्त क्षेत्र।