శ్రీ దత్తాత్రేయ మహాసిద్ధ యంత్ర సహిత నవ గురుపాదుకా పీఠం Sri Dattatreya Maha Siddha Yantra · Nava Guru Paaduka Peetham श्री दत्तात्रेय महासिद्ध यंत्र · नव गुरु पादुका पीठम
కామయ్యపాలెం · జీలుగుమిల్లి మండలం · ఏలూరు జిల్లా · ఆంధ్రప్రదేశ్ Kamayyapalem · Jeelugumilli Mandal · Eluru District · Andhra Pradesh कामय्यापालेम · जीलुगुमिल्ली मंडल · एलूरु ज़िला · आंध्र प्रदेश
జూన్ 23, 24 & 25 — 2026 June 23, 24 & 25 — 2026 23, 24 व 25 जून — 2026
కామయ్యపాలెం కాస్తా శ్రీ క్షేత్ర శ్రీకామ్యపురంగా ప్రసిద్ధికెక్కింది. 2002 నుండి ఇక్కడ జరుగుతున్న అనేక నిస్వార్థమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల ఫలితంగా ఈ క్షేత్రం ఒక మహాశక్తి కేంద్రంగా విరాజిల్లుతోంది. 2025 విజయదశమి నాటికి ఇది శ్రీ దత్తాత్రేయ మహాసిద్ధ యంత్ర సహిత నవ గురుపాదుకా పీఠంగా రూపుదిద్దుకొంది. The humble village of Kamayyapalem is today revered as Sri Kshetra Srikamyapuram. Born from nearly 25 years of selfless spiritual service since 2002, this kshetram radiates as a powerful centre of energy. By Vijayadashami 2025 it took form as the Sri Dattatreya Maha Siddha Yantra Nava Guru Paaduka Peetham. कामय्यापालेम गाँव आज श्री क्षेत्र श्रीकाम्यपुरम के रूप में पूजित है। 2002 से चली निःस्वार्थ आध्यात्मिक सेवा के फलस्वरूप यह क्षेत्र एक महाशक्ति केंद्र के रूप में सुशोभित है। विजयदशमी 2025 तक यह श्री दत्तात्रेय महासिद्ध यंत्र सहित नव गुरु पादुका पीठम के रूप में स्थापित हुआ।
ఈ క్షేత్రంలో చేసే సాధనలు విశేషమైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తాయి. భక్తులకు కలుగుతున్న అత్యద్భుతమైన అనుభవాలే దీని శక్తికి నిదర్శనం. Sadhana performed here bestows rare wisdom and spiritual elevation. The extraordinary experiences of devotees stand as testimony to its power. यहाँ की गई साधना दुर्लभ ज्ञान और आध्यात्मिक उन्नति प्रदान करती है। भक्तों के अद्भुत अनुभव इसकी शक्ति के प्रमाण हैं।
క్షేత్ర చరిత్ర చదవండి Read the Full History पूरा इतिहास पढ़ेंఈ క్షేత్రంలో దర్శించదగిన తొమ్మిది పవిత్ర ప్రదేశాలుNine sacred places to behold within the kshetramक्षेत्र के नौ पवित्र दर्शनीय स्थल

"దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి అసంపూర్ణం." "Devotion to God without love for the motherland, and love for the motherland without devotion to God — both are incomplete." "राष्ट्रभक्ति बिना ईश्वरभक्ति और ईश्वरभक्ति बिना राष्ट्रभक्ति — दोनों अधूरे हैं।"— శ్రీశ్రీశ్రీ అనఘానంద స్వామి వారి ప్రబోధం — Teaching of Sri Sri Sri Anaghananda Swami — श्री श्री श्री अनघानंद स्वामी का उपदेश
సుప్రభాతం, అభిషేకం & లఘు పూజSuprabhatam, Abhishekam & Pujaसुप्रभातम्, अभिषेक व पूजा
మహా నైవేద్యం & హారతిMaha Naivedyam & Haratiमहा नैवेद्यम व आरती
ప్రదోష హారతిPradosha Haratiप्रदोष आरती
సత్సంగం & పవళింపు సేవSatsang & Pavalimpu Sevaसत्संग व पवलिंपु सेवा
దర్శించండి · సేవించండి · తరించండిBehold · Serve · Be Blessedदर्शन करें · सेवा करें · कृतार्थ हों